కీర్తనలు 120:1
కీర్తనలు 120:1 పవిత్ర బైబిల్ (TERV)
నేను కష్టంలో ఉన్నాను. సహాయం కోసం నేను యెహోవాకు మొరపెట్టాను. ఆయన నన్ను రక్షించాడు.
షేర్ చేయి
Read కీర్తనలు 120కీర్తనలు 120:1 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
నా బాధలో యెహోవాకు మొరపెడతాను, ఆయన నాకు జవాబిస్తారు.
షేర్ చేయి
Read కీర్తనలు 120