కీర్తనలు 126:6
కీర్తనలు 126:6 పవిత్ర బైబిల్ (TERV)
అతడు బయట పొలాల్లోనికి విత్తనం మోసికొని పోవునప్పుడు ఏడ్వవచ్చు, కాని పంటను ఇంటికి తెచ్చునప్పుడు అతడు సంతోషిస్తాడు.
షేర్ చేయి
Read కీర్తనలు 126కీర్తనలు 126:6 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
పిడికెడు విత్తనములు చేతపట్టుకొని యేడ్చుచుపోవు విత్తువాడు సంతోషగానముచేయుచు పనలు మోసికొనివచ్చును.
షేర్ చేయి
Read కీర్తనలు 126