కీర్తనలు 129:2
కీర్తనలు 129:2 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నా బాల్యం నుండి నాపై యుద్ధం చేస్తూ వచ్చారు. అయినా వాళ్ళు నన్ను ఓడించలేకపోయారు.
షేర్ చేయి
Read కీర్తనలు 129కీర్తనలు 129:2 పవిత్ర బైబిల్ (TERV)
నా జీవిత కాలమంతా నాకు ఎంతో మంది శత్రువులు ఉన్నారు కాని వారు ఎన్నడూ జయించలేదు.
షేర్ చేయి
Read కీర్తనలు 129