కీర్తనలు 139:13
కీర్తనలు 139:13 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినవాడవు నీవే.
షేర్ చేయి
Read కీర్తనలు 139కీర్తనలు 139:13 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
దేవా, నా లోపలి భాగాలను నువ్వే నిర్మించావు. నా తల్లి గర్భంలో నన్ను రూపొందించావు.
షేర్ చేయి
Read కీర్తనలు 139కీర్తనలు 139:13 పవిత్ర బైబిల్ (TERV)
యెహోవా, నా శరీరమంతటినీ నీవు చేశావు. నేను ఇంకా నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నీకు తెలుసు.
షేర్ చేయి
Read కీర్తనలు 139