కీర్తనలు 139:16
కీర్తనలు 139:16 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నేను పిండమునై యుండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములన్నియు నీ గ్రంథములో లిఖితము లాయెను.
షేర్ చేయి
Read కీర్తనలు 139కీర్తనలు 139:16 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నేను పిండంగా ఉన్నప్పుడే నీ కళ్ళు నన్ను చూశాయి. నాకు నియమితమైన రోజుల్లో ఒకటైనా గడవక ముందే నా రోజులన్నీ నీ గ్రంథంలో రాసి ఉన్నాయి.
షేర్ చేయి
Read కీర్తనలు 139