కీర్తనలు 139:3
కీర్తనలు 139:3 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసియున్నావు, నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలిసికొనియున్నావు.
షేర్ చేయి
Read కీర్తనలు 139కీర్తనలు 139:3 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నేను వెళ్ళే స్థలాలు, నేను నిద్రించే నా పడక నువ్వు పరిశీలనగా చూస్తావు. నేను చేసే పనులన్నీ నీకు క్షుణ్ణంగా తెలుసు.
షేర్ చేయి
Read కీర్తనలు 139