కీర్తనలు 141:3
కీర్తనలు 141:3 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
యెహోవా నా నోటికి కావలి పెట్టండి; నా పెదవులు వాకిట కావలి ఉంచండి.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 141కీర్తనలు 141:3 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోవా, నా నోటికి కాపలా ఉంచు. నా పెదాలు అనే ద్వారాన్ని కాపు కాయి.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 141కీర్తనలు 141:3 పవిత్ర బైబిల్ (TERV)
యెహోవా, నేను చెప్పే విషయాలను అదుపులో ఉంచుకొనేందుకు నాకు సహాయం చేయుము. నేను చెప్పే విషయాలను గమనించుటకు నాకు సహాయం చేయుము.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 141