కీర్తనలు 141:4
కీర్తనలు 141:4 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నా మనసును దుష్టత్వం వైపు తిరగనియ్యకు. పాపులతో చేరి దుష్ట కార్యకలాపాల్లో పాలు పొందనీయకు. వాళ్ళు తినే రుచి గల పదార్థాలు నేను తినకుందును గాక.
షేర్ చేయి
Read కీర్తనలు 141కీర్తనలు 141:4 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
పాపము చేయువారితోకూడ నేను దుర్నీతికార్యములలో చొరబడకుండునట్లు నా మనస్సు దుష్కార్యమునకు తిరుగనియ్యకుమువారి రుచిగల పదార్థములు నేను తినకయుందును గాక.
షేర్ చేయి
Read కీర్తనలు 141