కీర్తనలు 142:3
కీర్తనలు 142:3 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
నా ఆత్మ నాలో సొమ్మసిల్లినప్పుడు మీరే నా నడకను చూస్తారు. నేను నడచే దారిలో, శత్రువులు రహస్యంగా ఉచ్చులు ఉంచారు.
షేర్ చేయి
Read కీర్తనలు 142కీర్తనలు 142:3 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నాలో నా ప్రాణం కృంగి ఉన్నప్పుడు నా స్థితి ఏమిటో నీకు తెలుసు. నన్ను బంధించడానికి నేను నడిచే దారుల్లో శత్రువులు దొంగచాటుగా వల పన్నుతున్నారు.
షేర్ చేయి
Read కీర్తనలు 142