కీర్తనలు 142:6
కీర్తనలు 142:6 పవిత్ర బైబిల్ (TERV)
యెహోవా, నా ప్రార్థన విను. నీవు నాకు ఎంతో అవసరం. నన్ను తరుముతున్న మనుష్యుల నుండి నన్ను రక్షించుము. నాకంటే ఆ మనుష్యులు చాలా బలంగల వాళ్లు.
షేర్ చేయి
Read కీర్తనలు 142కీర్తనలు 142:6 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
నేను చాలా క్రుంగిపోయాను, నా మొరను ఆలకించండి. నన్ను వెంటాడే వారి నుండి రక్షించండి, వారు నాకంటే బలంగా ఉన్నారు.
షేర్ చేయి
Read కీర్తనలు 142