కీర్తనలు 142:7
కీర్తనలు 142:7 పవిత్ర బైబిల్ (TERV)
ఈ ఉచ్చు తప్పించుకొనేందుకు నాకు సహాయం చేయుము. యెహోవా, అప్పుడు నేను నీ నామాన్ని స్తుతిస్తాను. నీవు నన్ను రక్షిస్తే మంచి మనుష్యులు సమావేశమై, నిన్ను స్తుతిస్తారని నేను ప్రమాణం చేస్తాను.
షేర్ చేయి
Read కీర్తనలు 142కీర్తనలు 142:7 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
నేను మీ నామాన్ని స్తుతించేలా, చెరసాలలో నుండి నన్ను విడిపించండి. అప్పుడు మీరు చేసిన ఉపకారం చూసి, నీతిమంతులు నా చుట్టూరా చేరతారు.
షేర్ చేయి
Read కీర్తనలు 142