కీర్తనలు 143:10
కీర్తనలు 143:10 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
మీ చిత్తాన్ని చేయడం నేర్పించండి, మీరు నా దేవుడు; మీ మంచి ఆత్మ సమతల నేల మీద నన్ను నడిపించును గాక.
షేర్ చేయి
Read కీర్తనలు 143కీర్తనలు 143:10 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నీ చిత్తం ప్రకారం నడుచుకోవడం నాకు నేర్పించు. నా దేవుడివి నువ్వే. నీ ఆత్మ ద్వారా యథార్థత నివసించే ప్రదేశంలో నన్ను నడిపించు.
షేర్ చేయి
Read కీర్తనలు 143కీర్తనలు 143:10 పవిత్ర బైబిల్ (TERV)
నేను ఏమి చేయాలని నీవు కోరుతున్నావో అది నాకు చూపించుము. నీవు నా దేవుడవు.
షేర్ చేయి
Read కీర్తనలు 143