కీర్తనలు 145:3
కీర్తనలు 145:3 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
యెహోవా గొప్పవారు ఆయన స్తుతికి ఎంతో అర్హుడు; ఆయన గొప్పతనం ఎవరూ గ్రహించలేరు.
షేర్ చేయి
Read కీర్తనలు 145కీర్తనలు 145:3 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోవా ఘనత వహించినవాడు. ఆయన అధిక స్తుతులకు పాత్రుడు. ఆయన గొప్పతనాన్ని గ్రహించడం ఎవరి తరం కాదు.
షేర్ చేయి
Read కీర్తనలు 145