కీర్తనలు 148:13
కీర్తనలు 148:13 పవిత్ర బైబిల్ (TERV)
యెహోవా నామాన్ని స్తుతించండి! ఆయన నామాన్ని శాశ్వతంగా ఘనపర్చండి! భూమిపైన, ఆకాశంలోను ఉన్న సమస్తం ఆయనను స్తుతించండి!
షేర్ చేయి
Read కీర్తనలు 148కీర్తనలు 148:13 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆయన నామం మాత్రమే మహోన్నతమైనది. ఆయన ప్రభావం భూమి కంటే, ఆకాశం కంటే ఉన్నతమైనది.
షేర్ చేయి
Read కీర్తనలు 148