కీర్తనలు 17:8
కీర్తనలు 17:8-9 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నీ కృపాతిశయములను చూపుము. ఒకడు తన కనుపాపను కాపాడుకొనునట్లు నన్ను కాపాడుము నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము నన్ను చుట్టుకొను నా ప్రాణశత్రువులచేత చిక్క కుండను నీ రెక్కల నీడక్రింద నన్ను దాచుము.
షేర్ చేయి
Read కీర్తనలు 17కీర్తనలు 17:8 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నీ కంటి పాపను కాపాడినట్టు నన్ను కాపాడు. నీ రెక్కల నీడలో నన్ను దాచిపెట్టు.
షేర్ చేయి
Read కీర్తనలు 17