కీర్తనలు 23:2
కీర్తనలు 23:2 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
పచ్చిక ఉన్నచోట ఆయన నన్ను పడుకోనిస్తారు. ప్రశాంత జలాల ప్రక్కన ఆయన నన్ను నడిపిస్తారు.
షేర్ చేయి
Read కీర్తనలు 23కీర్తనలు 23:2 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
పచ్చిక బయలుల్లో ఆయన నన్ను పండుకునేలా చేస్తాడు. ప్రశాంతమైన జలాల ఒడ్డున నన్ను నడిపిస్తాడు.
షేర్ చేయి
Read కీర్తనలు 23కీర్తనలు 23:2 పవిత్ర బైబిల్ (TERV)
పచ్చటి పచ్చిక బయళ్లలో ఆయన నన్ను పడుకో పెడతాడు. ప్రశాంతమైన నీళ్లవద్దకు ఆయన నన్ను నడిపిస్తాడు.
షేర్ చేయి
Read కీర్తనలు 23