కీర్తనలు 31:13
కీర్తనలు 31:13 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అనేకులు నామీద దురాలోచనలు చేయుచున్నారు నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారువారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది. నలుదిశలను నాకు భీతి కలుగుచున్నది.
షేర్ చేయి
Read కీర్తనలు 31కీర్తనలు 31:13 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అనేకమంది గుసగుసలాడడం నేను విన్నాను, “అన్నివైపులా భయమే!” నామీద వారు దురాలోచన చేస్తున్నారు నా ప్రాణం తీయాలని కుట్ర పన్నుతున్నారు.
షేర్ చేయి
Read కీర్తనలు 31