కీర్తనలు 31:19
కీర్తనలు 31:19 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మీకు భయపడేవారి కోసం మీరు దాచి ఉంచిన మేలు ఎంత గొప్పది! మీలో ఆశ్రయం పొందినవారికి మనుష్యులందరు చూస్తుండగా, మీరు ఇచ్చిన సమృద్ధి ఎంత గొప్పది!
షేర్ చేయి
చదువండి కీర్తనలు 31కీర్తనలు 31:19 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నీలో భయభక్తులు గలవారి కోసం నువ్వు దాచి ఉంచిన మేలు ఎంత గొప్పది! మనుషులు చూస్తుండగా నీ ఆశ్రయం కోరేవారి కోసం నువ్వు సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 31కీర్తనలు 31:19 పవిత్ర బైబిల్ (TERV)
దేవా, ఆశ్చర్యకరమైన అనేక సంగతులను నీవు నీ అనుచరులకు మరుగు చేశావు. నిన్ను నమ్ముకొనే వారికోసం నీవు ప్రతి ఒక్కరి ఎదుట మంచి కార్యాలు చేస్తావు.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 31