కీర్తనలు 32:7
కీర్తనలు 32:7 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
నా దాగుచోటు మీరే; కష్టాల నుండి మీరే నన్ను కాపాడతారు విమోచన గీతాలతో నా చుట్టూ ఆవరించారు. సెలా
షేర్ చేయి
చదువండి కీర్తనలు 32కీర్తనలు 32:7 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నా రహస్య స్థావరం నువ్వే. సమస్య నుండి నువ్వు నన్ను కాపాడతావు. విజయ గీతాలతో నువ్వు నన్ను ఆవరిస్తావు.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 32కీర్తనలు 32:7 పవిత్ర బైబిల్ (TERV)
దేవా, నేను దాగుకొనేందుకు నీవే ఆశ్రయం. నా కష్టాల నుండి నీవే నన్ను విడిపించుము. నీవు నన్ను ఆవరించి, కాపాడుము. నీవు నన్నురక్షించిన విధమును గూర్చి నేను పాటలు పాడతాను.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 32