కీర్తనలు 34:14
కీర్తనలు 34:14 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
కీడు చేయడం మాని మేలు చేయాలి; సమాధానాన్ని వెదికి దానిని వెంటాడాలి.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 34కీర్తనలు 34:14 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
చెడ్డవాటి నుండి మనస్సు మళ్ళించుకో. మంచి పనులు చెయ్యి. శాంతిని కోరుకో. శాంతినే వెంటాడు.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 34కీర్తనలు 34:14 పవిత్ర బైబిల్ (TERV)
చెడ్డ పనులు చేయటం చాలించండి. మంచి పనులు చేయండి. శాంతికోసం పని చేయండి. మీకు దొరికేంతవరకు శాంతికోసం వెంటాడండి.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 34