కీర్తనలు 38:15
కీర్తనలు 38:15 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
యెహోవా, నేను మీ కోసం ఎదురుచూస్తున్నాను; ప్రభువా నా దేవా, మీరు జవాబిస్తారు.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 38కీర్తనలు 38:15 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోవా, నేను తప్పకుండా నీ కోసం వేచి ఉన్నాను. ప్రభూ, నా దేవా, నాకు నువ్వు జవాబిస్తావు.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 38కీర్తనలు 38:15 పవిత్ర బైబిల్ (TERV)
కనుక యెహోవా, నీవు నన్ను కాపాడాలని వేచియుంటాను. నా దేవా, నా ప్రభువా, నా శత్రువులకు సత్యం చెప్పుము.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 38