కీర్తనలు 41:3
కీర్తనలు 41:3 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
రోగశయ్యమీద యెహోవా వానిని ఆదరించును రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు.
షేర్ చేయి
Read కీర్తనలు 41కీర్తనలు 41:3 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
జబ్బు చేసి పడకపై ఉన్నప్పుడు యెహోవా అతణ్ణి పరామర్శిస్తాడు. వ్యాధి పడకను నువ్వు స్వస్థత పడకగా మారుస్తావు.
షేర్ చేయి
Read కీర్తనలు 41