కీర్తనలు 51:17
కీర్తనలు 51:17 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
విరిగిన ఆత్మ దేవునికి ఇష్టమైన బలి; పశ్చాత్తాపంతో విరిగిన హృదయాన్ని దేవా, మీరు నిరాకరించరు.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 51కీర్తనలు 51:17 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
విరిగిన మనస్సే దేవునికి సమర్పించే నిజమైన బలి. దేవా, విరిగి పరితాపం చెందిన హృదయాన్ని నువ్వు తిరస్కరించవు.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 51కీర్తనలు 51:17 పవిత్ర బైబిల్ (TERV)
దేవా, నా విరిగిన ఆత్మయే నీకు నా బలి అర్పణ. దేవా, విరిగి నలిగిన హృదయాన్ని నీవు త్రోసివేయవు.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 51