కీర్తనలు 55:18
కీర్తనలు 55:18 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నా శత్రువులు చాలామంది ఉన్నారు. అయితే వారు నా మీదికి రాకుండా చేసి ఆయన నా ప్రాణాన్ని విమోచించి, శాంతిసమాధానాలు అనుగ్రహించాడు.
షేర్ చేయి
Read కీర్తనలు 55కీర్తనలు 55:18 పవిత్ర బైబిల్ (TERV)
నేను చాలా యుద్ధాలు చేశాను. కాని దేవుడు నన్ను రక్షించాడు. ప్రతి యుద్ధం నుండి క్షేమంగా ఆయన నన్ను తిరిగి తీసుకొని వచ్చాడు.
షేర్ చేయి
Read కీర్తనలు 55