కీర్తనలు 55:22
కీర్తనలు 55:22 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నీ భారము యెహోవామీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనును నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు.
షేర్ చేయి
Read కీర్తనలు 55కీర్తనలు 55:22 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నీ భారం యెహోవా మీద ఉంచు. ఆయనే నిన్ను ఆదుకుంటాడు. నీతిమంతులను ఆయన ఎన్నడూ కూలిపోనియ్యదు.
షేర్ చేయి
Read కీర్తనలు 55కీర్తనలు 55:22 పవిత్ర బైబిల్ (TERV)
నీ చింతలన్నిటినీ యెహోవాకు అప్పగించు ఆయన నీ విషయమై శ్రద్ధ పుచ్చుకుంటాడు. మంచి మనుష్యులను ఎన్నడూ ఓడిపోనివ్వడు.
షేర్ చేయి
Read కీర్తనలు 55