కీర్తనలు 61:1-2
కీర్తనలు 61:1-2 పవిత్ర బైబిల్ (TERV)
దేవా, నా ప్రార్థనా గీతం వినుము. నా ప్రార్థన ఆలకించుము. నేను ఎక్కడ ఉన్నా ఎంత బలహీనంగా ఉన్నా, సహాయం కోసం నీకు మొరపెడతాను. ఎత్తయిన క్షేమస్థలానికి నన్ను మోసికొనిపొమ్ము.
షేర్ చేయి
Read కీర్తనలు 61కీర్తనలు 61:1-2 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
దేవా, నా మొఱ్ఱ ఆలకింపుము నా ప్రార్థనకు చెవియొగ్గుము నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతములనుండి నీకు మొఱ్ఱపెట్టుచున్నాను నేను ఎక్కలేనంతయెత్తయిన కొండపైకి నన్ను ఎక్కిం చుము.
షేర్ చేయి
Read కీర్తనలు 61