కీర్తనలు 61:4
కీర్తనలు 61:4 పవిత్ర బైబిల్ (TERV)
నీ గుడారంలో నేను శాశ్వతంగా నివసిస్తాను. నీవు నన్ను ఎక్కడ కాపాడగలవో అక్కడ దాక్కుంటాను.
షేర్ చేయి
Read కీర్తనలు 61కీర్తనలు 61:4 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యుగయుగములు నేను నీ గుడారములో నివసించెదను నీ రెక్కల చాటున దాగుకొందును (సెలా.)
షేర్ చేయి
Read కీర్తనలు 61