కీర్తనలు 65:11
కీర్తనలు 65:11 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
సంవత్సరమంతటికీ నీ మంచితనం ఒక కిరీటంగా ఉంది. నీ రథ చక్రాల జాడలు సారం ఒలికిస్తున్నాయి.
షేర్ చేయి
Read కీర్తనలు 65కీర్తనలు 65:11 పవిత్ర బైబిల్ (TERV)
కొత్త సంవత్సరాన్ని మంచి పంటతో నీవు ప్రారంభింప చేస్తావు. బండ్లను నీవు అనేక పంటలతో నింపుతావు.
షేర్ చేయి
Read కీర్తనలు 65