కీర్తనలు 66:1-2
కీర్తనలు 66:1-2 పవిత్ర బైబిల్ (TERV)
భూమి మీద ఉన్న సమస్తమా, దేవునికి ఆనందధ్వని చేయుము! మహిమగల ఆయన నామాన్ని స్తుతించండి. స్తుతిగీతాలతో ఆయనను ఘనపరచండి.
షేర్ చేయి
Read కీర్తనలు 66కీర్తనలు 66:1-2 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
సర్వలోకమా! ఆనందంతో దేవునికి కేకలు వేయండి! ఆయన నామాన్ని కీర్తించండి ఆయనను స్తుతించి మహిమపరచండి.
షేర్ చేయి
Read కీర్తనలు 66