కీర్తనలు 66:10
కీర్తనలు 66:10 పవిత్ర బైబిల్ (TERV)
దేవుడు మమ్మల్ని పరీక్షించాడు. మనుష్యులు నిప్పుతో వెండిని పరీక్షించునట్లు దేవుడు మమ్మల్ని పరీక్షించాడు.
షేర్ చేయి
Read కీర్తనలు 66కీర్తనలు 66:10 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
దేవా, మీరు మమ్మల్ని పరీక్షించారు; వెండిలా మమ్మల్ని శుద్ధి చేశారు.
షేర్ చేయి
Read కీర్తనలు 66