కీర్తనలు 66:20
కీర్తనలు 66:20 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
నా ప్రార్థనను త్రోసివేయని తన మారని ప్రేమను నా నుండి తొలగించని, దేవునికి స్తుతి కలుగును గాక!
షేర్ చేయి
చదువండి కీర్తనలు 66కీర్తనలు 66:20 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
దేవుడు నా ప్రార్థనను తోసిపుచ్చలేదు, నా నుండి తన కృపను తీసివేయలేదు. ఆయనకు స్తుతి కలుగు గాక.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 66కీర్తనలు 66:20 పవిత్ర బైబిల్ (TERV)
దేవుని స్తుతించండి! దేవుడు నాకు విముఖుడు కాలేదు. ఆయన నా ప్రార్థన విన్నాడు. దేవుడు తన ప్రేమను నాకు చూపించాడు!
షేర్ చేయి
చదువండి కీర్తనలు 66