కీర్తనలు 66:3
కీర్తనలు 66:3 పవిత్ర బైబిల్ (TERV)
ఆయన కార్యాలు అద్భుతమైనవి. ఆయనకు ఇలా చెప్పండి: దేవా, నీ శక్తి చాలా గొప్పది. నీ శత్రువులు సాగిలపడతారు. వారికి నీవంటే భయం.
షేర్ చేయి
Read కీర్తనలు 66కీర్తనలు 66:3 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
దేవునితో ఇలా అనండి, “మీ క్రియలు ఎంత అద్భుతం! మీ శక్తి ఎంతో గొప్పది కాబట్టి మీ శత్రువులు భయంతో మీకు లొంగిపోతారు.
షేర్ చేయి
Read కీర్తనలు 66