కీర్తనలు 79:8
కీర్తనలు 79:8 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మేము బహుగా క్రుంగియున్నాము. మా పూర్వుల దోషములు జ్ఞాపకము చేసికొని నీవు మామీద కోపముగా నుండకుము నీ వాత్సల్యము త్వరగా మమ్ము నెదుర్కొననిమ్ము
షేర్ చేయి
Read కీర్తనలు 79కీర్తనలు 79:8 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మేమెంతో కుంగిపోయి ఉన్నాం. మా పూర్వీకుల అపరాధాలకు మమ్మల్ని బాధ్యులను చేయవద్దు. నీ వాత్సల్యం మా మీదికి రానివ్వు.
షేర్ చేయి
Read కీర్తనలు 79