కీర్తనలు 79:9
కీర్తనలు 79:9 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మా రక్షణకర్తవగు దేవా, నీ నామప్రభావమునుబట్టి మాకు సహాయముచేయుము నీ నామమునుబట్టి మా పాపములను పరిహరించి మమ్మును రక్షింపుము.
షేర్ చేయి
Read కీర్తనలు 79కీర్తనలు 79:9 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
దేవా, మా రక్షకా! నీ పేరు ప్రతిష్టలకు తగ్గట్టుగా మాకు సాయం చెయ్యి. నీ నామాన్ని బట్టి మా పాపాలను క్షమించి మమ్మల్ని రక్షించు.
షేర్ చేయి
Read కీర్తనలు 79