కీర్తనలు 85:9
కీర్తనలు 85:9 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మన దేశములో మహిమ నివసించునట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడువారికి సమీపముగా నున్నది.
షేర్ చేయి
Read కీర్తనలు 85కీర్తనలు 85:9 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆయన పట్ల భయభక్తులున్న వారికి ఆయన రక్షణ అతి సమీపంగా ఉంది. అప్పుడు మన దేశంలో మహిమ నిలిచి ఉంటుంది.
షేర్ చేయి
Read కీర్తనలు 85