కీర్తనలు 86:12
కీర్తనలు 86:12 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ప్రభువా నా దేవా, నా పూర్ణహృదయంతో నేను మిమ్మల్ని స్తుతిస్తాను; నేను మీ నామాన్ని నిరంతరం మహిమపరుస్తాను.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 86కీర్తనలు 86:12 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ప్రభూ, నా దేవా, నా హృదయమంతటితో నేను నిన్ను స్తుతిస్తాను. నీ నామాన్ని శాశ్వతకాలం గొప్ప చేస్తాను.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 86కీర్తనలు 86:12 పవిత్ర బైబిల్ (TERV)
దేవా, నా ప్రభువా, నేను నా పూర్ణ హృదయంతో నిన్ను స్తుతిస్తాను. నీ నామాన్ని నేను శాశ్వతంగా కీర్తిస్తాను.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 86