కీర్తనలు 86:5
కీర్తనలు 86:5 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ప్రభూ, నువ్వు మంచివాడివి. క్షమించడానికి సిద్ధంగా ఉంటావు. నీకు మొరపెట్టే వారందరినీ అమితంగా కనికరిస్తావు.
షేర్ చేయి
Read కీర్తనలు 86కీర్తనలు 86:5 పవిత్ర బైబిల్ (TERV)
ప్రభువా, నీవు మంచివాడవు, దయగలవాడవు. సహాయం కోసం నిన్ను వేడుకొనే నీ ప్రజలను నీవు నిజంగా ప్రేమిస్తావు.
షేర్ చేయి
Read కీర్తనలు 86