కీర్తనలు 89:14
కీర్తనలు 89:14 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నీతిన్యాయాలు నీ సింహాసనానికి ఆధారాలు. కృప, నమ్మకత్వం నీకు ముందుగా నడుస్తాయి.
షేర్ చేయి
Read కీర్తనలు 89కీర్తనలు 89:14 పవిత్ర బైబిల్ (TERV)
సత్యం, న్యాయం మీద నీ రాజ్యం కట్టబడింది. ప్రేమ, నమ్మకత్వం నీ సింహాసనం ఎదుట సేవకులు.
షేర్ చేయి
Read కీర్తనలు 89