కీర్తనలు 89:8
కీర్తనలు 89:8 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యెహోవా, సైన్యములకధిపతివగు దేవా, యెహోవా, నీవంటి బలాఢ్యుడెవడు? నీ విశ్వాస్యతచేత నీవు ఆవరింపబడియున్నావు.
షేర్ చేయి
Read కీర్తనలు 89కీర్తనలు 89:8 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
సైన్యాల యెహోవా దేవా, మీలాంటి వారెవరు? యెహోవా మీరు మహా బలాఢ్యులు, మీ నమ్మకత్వం మీ చుట్టూ ఆవరించి ఉంది.
షేర్ చేయి
Read కీర్తనలు 89