కీర్తనలు 90:11-12
కీర్తనలు 90:11-12 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఒకవేళ మీ కోపం యొక్క శక్తి ఎవరు గ్రహించగలరు! మీ ఉగ్రత మీకు చెందిన భయంలా భీకరంగా ఉంటుంది. మా దినాలను లెక్కించడం మాకు నేర్పండి, తద్వార మేము జ్ఞానంగల హృదయాన్ని సంపాదించగలము.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 90కీర్తనలు 90:11-12 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నీ కోపం ఎంత తీవ్రమో ఎవరికి తెలుసు? నీ ఆగ్రహం దానికి తగిన భయాన్ని రేపుతుందని ఎవరికి తెలుసు? కాబట్టి మేము జ్ఞానంగా బ్రతికేలా మా బ్రతుకును గురించి ఆలోచించడం మాకు నేర్పు.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 90కీర్తనలు 90:11-12 పవిత్ర బైబిల్ (TERV)
దేవా, నీ కోపం యొక్క పూర్తి శక్తి ఏమిటో నిజంగా ఎవరికీ తెలియదు. కాని దేవా, నీ యెడల మాకున్న భయము, గౌరవం నీ కోపమంత గొప్పవి. మాకు జ్ఞానోదయం కలిగేలా మా జీవితాలు నిజంగా ఎంత కొద్దిపాటివో మాకు నేర్పించుము.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 90