కీర్తనలు 90:12
కీర్తనలు 90:12 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మా దినాలను లెక్కించడం మాకు నేర్పండి, తద్వార మేము జ్ఞానంగల హృదయాన్ని సంపాదించగలము.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 90కీర్తనలు 90:12 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
కాబట్టి మేము జ్ఞానంగా బ్రతికేలా మా బ్రతుకును గురించి ఆలోచించడం మాకు నేర్పు.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 90కీర్తనలు 90:12 పవిత్ర బైబిల్ (TERV)
మాకు జ్ఞానోదయం కలిగేలా మా జీవితాలు నిజంగా ఎంత కొద్దిపాటివో మాకు నేర్పించుము.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 90