కీర్తనలు 91:2
కీర్తనలు 91:2 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
–ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ము కొను నా దేవుడని నేను యెహోవానుగూర్చి చెప్పుచున్నాను.
షేర్ చేయి
Read కీర్తనలు 91కీర్తనలు 91:2 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆయనే నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకునే నా దేవుడు, అని నేను యెహోవాను గురించి చెబుతాను.
షేర్ చేయి
Read కీర్తనలు 91కీర్తనలు 91:2 పవిత్ర బైబిల్ (TERV)
“నీవే నా క్షేమ స్థానం, నా కోట. నా దేవా, నేను నిన్నే నమ్ముకొన్నాను.” అని నేను యెహోవాకు చెబుతాను.
షేర్ చేయి
Read కీర్తనలు 91