కీర్తనలు 91:3
కీర్తనలు 91:3 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
వేటగాని వల నుండి, మరణకరమైన తెగులు నుండి, ఆయన తప్పక విడిపిస్తారు.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 91కీర్తనలు 91:3 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
వేటగాడు పన్నిన ఉచ్చు నుంచి ప్రాణాంతకవ్యాధి నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 91కీర్తనలు 91:3 పవిత్ర బైబిల్ (TERV)
దాగి ఉన్న అపాయాలన్నింటి నుండి దేవుడు నిన్ను రక్షిస్తాడు. ప్రమాదకరమైన రోగాలన్నింటినుండి దేవుడు నిన్ను రక్షిస్తాడు.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 91