కీర్తనలు 94:12
కీర్తనలు 94:12 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోవా, నీ దగ్గర శిక్షణ పొందేవాడు నీ ధర్మశాస్త్రంలో నుంచి నీ దగ్గర నేర్చుకునేవాడు ధన్యుడు.
షేర్ చేయి
Read కీర్తనలు 94కీర్తనలు 94:12 పవిత్ర బైబిల్ (TERV)
యెహోవా శిక్షించినవాడు సంతోషంగా ఉంటాడు. సరియైన జీవిత విధానాన్ని దేవుడు అతనికి నేర్పిస్తాడు.
షేర్ చేయి
Read కీర్తనలు 94