ప్రకటన 1:8
ప్రకటన 1:8 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
“అల్ఫా ఒమేగాను నేనే, గతంలో ప్రస్తుతంలో ఉన్నవాడను రానున్నవాడను నేనే” అని సర్వశక్తిగల ప్రభువైన దేవుడు చెప్తున్నారు.
షేర్ చేయి
చదువండి ప్రకటన 1ప్రకటన 1:8 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
“ఆల్ఫా, ఒమేగా నేనే. ప్రస్తుతముంటూ, పూర్వం ఉండి, భవిష్యత్తులో వచ్చేవాణ్ణి. సర్వశక్తి గలవాణ్ణి” అని ప్రభువు అంటున్నాడు.
షేర్ చేయి
చదువండి ప్రకటన 1ప్రకటన 1:8 పవిత్ర బైబిల్ (TERV)
భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉండేవాడు, సర్వశక్తి సంపన్నుడైనవాడు, మన ప్రభువైన దేవుడు “ఆదియు, అంతమును నేనే” అని అన్నాడు.
షేర్ చేయి
చదువండి ప్రకటన 1ప్రకటన 1:8 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అల్ఫాయు ఓమెగయు నేనే. వర్తమాన భూత భవిష్యత్కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధి కారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు.
షేర్ చేయి
చదువండి ప్రకటన 1