ప్రకటన 10:11
ప్రకటన 10:11 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
అప్పుడు ఆయన నాతో, “నీవు అనేకమంది ప్రజల గురించి, దేశాల గురించి, వివిధ భాషలు మాట్లాడే ప్రజల గురించి, రాజుల గురించి మళ్ళీ ప్రవచించాలి” అని చెప్పాడు.
షేర్ చేయి
Read ప్రకటన 10ప్రకటన 10:11 పవిత్ర బైబిల్ (TERV)
ఆ తర్వాత ఆ దూత నాతో, “నీవు చాలమంది ప్రజల్ని గురించి, దేశాల్ని గురించి, రాజుల్ని గురించి మళ్ళీ ప్రవచనం చెప్పాలి” అని అన్నాడు.
షేర్ చేయి
Read ప్రకటన 10ప్రకటన 10:11 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అప్పుడు వారు నాతో ఇలా చెప్పారు. “నువ్వు అనేకమంది ప్రజలను గూర్చీ, జాతులను గూర్చీ, వివిధ భాషలు మాట్లాడే వారిని గూర్చీ, రాజులను గూర్చీ మళ్ళీ ప్రవచించాలి.”
షేర్ చేయి
Read ప్రకటన 10