ప్రకటన 11:3
ప్రకటన 11:3 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
1,260 రోజులు గోనెపట్టను ధరించుకొని ప్రవచించడానికి నా ఇద్దరు సాక్షులను నేను నియమిస్తున్నాను” అని చెప్పాడు.
షేర్ చేయి
Read ప్రకటన 11ప్రకటన 11:3 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
“నా ఇద్దరు సాక్షులు గోనెపట్ట కట్టుకుని 1, 260 రోజులు దేవుని మాటలు ప్రకటించడానికి వారికి అధికారం ఇస్తాను.”
షేర్ చేయి
Read ప్రకటన 11ప్రకటన 11:3 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నేను నా యిద్దరు సాక్షులకు అధికారము ఇచ్చెదను; వారు గోనెపట్ట ధరించుకొని వెయ్యిన్ని రెండువందల అరువది దినములు ప్రవచింతురు.
షేర్ చేయి
Read ప్రకటన 11