ప్రకటన 12:11
ప్రకటన 12:11 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
వారు గొర్రెపిల్ల రక్తం తోనూ, తమ సాక్షాలతోనూ వాణ్ణి జయించారు. మరణం వచ్చినా సరే, తమ ప్రాణాలను ప్రేమించలేదు.
షేర్ చేయి
Read ప్రకటన 12ప్రకటన 12:11 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
వారు గొఱ్ఱెపిల్ల రక్తమునుబట్టియు, తామిచ్చిన సాక్ష్యమునుబట్టియు వానిని జయించియున్నారు గాని, మరణమువరకు తమ ప్రాణములను ప్రేమించినవారు కారు.
షేర్ చేయి
Read ప్రకటన 12ప్రకటన 12:11 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
వారు గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి, తాము ఇచ్చే సాక్ష్యాన్ని బట్టి అపవాది మీద విజయం పొందారు; వారు చావడానికి వెనుకంజ వేయాల్సినంతగా వారు తమ ప్రాణాలను ప్రేమించలేదు.
షేర్ చేయి
Read ప్రకటన 12