ప్రకటన 12:7
ప్రకటన 12:7 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అప్పుడు పరలోకంలో యుద్ధం జరిగింది. మిఖాయేలూ అతని దూతలూ ఆ మహాసర్పంతో యుద్ధం చేశారు. ఆ మహా సర్పం తన దూతలతో కలసి పోరాటం చేశాడు.
షేర్ చేయి
Read ప్రకటన 12ప్రకటన 12:7 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అంతట పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖా యేలును అతని దూతలును ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలెనని యుండగా
షేర్ చేయి
Read ప్రకటన 12ప్రకటన 12:7 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
అప్పడు పరలోకంలో యుద్ధం జరిగింది. మిఖాయేలు, అతని దూతలు ఆ మహాఘటసర్పంతో యుద్ధం చేశారు. ఆ మహా ఘటసర్పం దాని సైన్యం కూడా యుద్ధంలో పోరాడాయి.
షేర్ చేయి
Read ప్రకటన 12