ప్రకటన 13:3
ప్రకటన 13:3 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ఆ మృగం యొక్క ఒక తలకు చనిపోవునంతగా గాయం తగిలినట్లు ఉన్నది కానీ ఆ గాయం పూర్తిగా మానిపోయింది. అందుకు భూలోక ప్రజలంతా ఆశ్చర్యపడి ఆ మృగాన్ని వెంబడించారు.
షేర్ చేయి
Read ప్రకటన 13ప్రకటన 13:3 పవిత్ర బైబిల్ (TERV)
ఆ మృగానికి ఉన్న తలల్లో ఒక తలకు ప్రమాదకరమైన గాయం ఉన్నట్లు కనిపించింది. కాని ఆ ప్రమాదకరమైన గాయం మానిపోయింది. ప్రపంచమంతా ఆశ్చర్యపడి ఆ మృగాన్ని అనుసరించింది.
షేర్ చేయి
Read ప్రకటన 13ప్రకటన 13:3 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
దాని తలలలో ఒకదానికి చావుదెబ్బ తగిలినట్టుండెను; అయితే ఆ చావుదెబ్బ మానిపోయెను గనుక భూజనులందరు మృగము వెంట వెళ్లుచు ఆశ్చర్యపడుచుండిరి.
షేర్ చేయి
Read ప్రకటన 13